అంతర్జాతీయ వజ్రాభరణాలు డిజైనర్ నీరవ్ మోడీ కొత్తగా ఒక కెంపుల సెట్ చేవిపోగులు, బ్రెస్ లెట్ రూపొందించాడు. వీటిధర 105 కోట్ల రూపాయిలు. ఈ సెట్ లో 27  కెంపులు వున్నాయి. ఖరీదైన కట్ డైమెండ్స్ పొదిగారు. ఈ  కెంపుల్ని  మయిన్మాడ్ లోని మొగల మైన్స్ నుంచి సేకరించారు. ఈ కేమ్పులను ఇలా నగలో అమర్చేందుకు వాటిని ఇలా షేప్ చేసేందుకు ఐదేళ్ళ కాలం పట్టిందిట. తర్వాత దీన్ని  ఇలా డిజైన్ గీసుకుని తయారు చేసేందుకు ఇంకో రెండేళ్ళు పట్టిందిట . నీరవ మోడీకి దీశ వ్యాప్తంగా 15 స్టోర్స్ ఉన్నాయి. మోడీ డిజైన్ చేసిన ప్రతి అబరణం ఓకే మోడల్ పీస్ అంటారు.

Leave a comment