కొత్త సంవత్సరం అంతా ఫ్యాషన్ డ్రస్ ల విషయంలో కుచ్చుల గౌన్లు సందడి చేయబోతున్నాయి . గతంలో ఈ రఫెల్స్ చిన్నపిల్లల గౌన్లు గా మాత్రమే ఉండేవి . నెమ్మదిగా చీరెలకు బ్లౌజులకూ రఫెల్స్ కుట్టేశారు . అలల్లా ఎగిరిపడి ఈ కుచ్చుల అందం ఫ్యాషన్ డిజైనర్లకు ఎంతో నచినట్లే ఉంది . 2020 లో ఈ కుచ్చుల డిజైన్లే ఫ్యాషన్ లో అగ్రస్థానంలో ఉంటాయని పండితులు లెక్కలు వేస్తున్నారు . రఫెల్స్ జాకెట్లు ,కుర్తీలు,టాప్ లు ,చీరెలు ఇప్పటికీ మార్కెట్ లో ట్రెండీ గా దర్శనం ఇస్తున్నాయి .

Leave a comment