సిల్క్ దారాలు మెటల్,పూసలతో టాజల్స్ ఇప్పుడు లెహంగాలు చీరెలు బ్లవుజులు గౌన్లు అన్నింటికి అందాన్ని తెచ్చి పెడుతున్నాయి. నూలు చీరెలకు పట్టు దారాలు కుచ్చులు ఇప్పుడు ప్రత్యేకమైన ఎట్రాక్షనగా ఉన్నాయి . పట్టు చీరెలకు వెండి బంగారు తీగలతో చేసిన టాజల్స్ రిచ్ లుక్ ఇస్తున్నాయి సాధారణంగా ఊలు పట్టు దారాలతో చేసే ఈ కుచ్చులు బంగారం వెండి పోగులు కలగలుపు      సిల్క్ థ్రెడ్ ఊలు ని ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు చీరెలు పొడవాటి మాక్సీలకు ఎంబ్రాయిడరీ బెల్ట్ ల తయారు చేసి వాటి అంచుల్లో కుచ్చులు వేలాడదీయటం ద్వారా ఆడ్రెస్ కొత్త దనంతో కనిపిస్తున్నాయి. పలాజోలు డెనిమ్ పాంట్ల పై కూడా ఈ టాజల్స్ కనిపిస్తున్నాయి. మాములు సాదా చీరెకు టాజల్స్ వేలాడదీసిన బ్లవుజులు ఇప్పుడు ఫ్యాషన్ .

Leave a comment