ఏం తొమ్మిది సంవత్సరాల అలెగ్జాన్డరా ఆండర్సన్ ప్రపంచంలో అతి చిన్న వయస్కురాలైన బిలినియర్ గా ఫోర్బ్స్ జాబితాకు ఎక్కింది. ఈ నార్వే అమ్మాయి సంపద ఎనిమిది వేల కోట్ల రూపాయలు. 19 సంవత్సరాల అమ్మాయి అలెగ్జాన్డరా తన పూర్వీకుల నుంచి తనకు దక్కిన ఆస్తిని రెట్టింపు చేయటయే హాబీగా పెట్టుకుంది. ఊహా తెలిసినప్పటి నుంచి దాదాపు పదేళ్ల నుంచి తన ఆస్తిని రెట్టింపు అయింది ఆలా ఫోర్బ్స్ లో బిలియనీర్ గా స్థానం దక్కింది. ఈ అమ్మాయి ఇంత ఆస్తి వున్నప్పుడు దర్పంగా లేదు. వేలకోట్ల ఆస్తి ఉన్న పాత కార్ల లోనే తిరిగేది. గుర్రపు రేస్ లు క్విజ్ పోటీల్లో పాల్గొని అలా వచ్చిన ప్రైజ్ మనీ తో అవసరాలు తీర్చుకునేది. అంటే డబ్బు కూడా బెట్టటమే అలెగ్జాన్డరా నేర్చుకున్న విద్య. ఈ అమ్మాయిని ఎవరైనా ఆదర్శంగా తీసుకోబోతున్నారా ??
Categories
Gagana

కూడబెట్టి ఫోర్బ్స్ లో కెక్కింది

Leave a comment