సంతోషం వస్తే దాన్ని పంచేందుకు కప్పుకాఫీ తాగేద్దాం అనిపిస్తుంది. అలా కాఫీతో సంతోష పెట్టుకుని చూస్తూ ఆ ఇచ్చే కాఫీ పైన వాళ్ళ బొమ్మ వేసి మరీ ఇస్తే ఎంత స్పెషల్. కాఫీ మీద ఫోటోలు ప్రింట్ చెయోచ్చన్నమాట. క్రీంతో కాఫీ పైన ఒక పొరలో వేసి ఆహారానికి వాడే రంగులను ఉపయోగించి మన ఫోటోని ఉన్నది ఉన్నట్లు చక్కగా కాఫీ కప్పు పైన వేసి మరీ చేతికి ఇస్తారన్న మాట. ఇలా వట్టి కాఫీ పైన, మిల్క్ షేక్ ల పైన కూడా ఇలా ఫోటో అచ్చేసి ఇస్తున్నారు.

Leave a comment