1987 లో పద్మశ్రీ 2010 లో పద్మభూషణ్ అందుకున్న కథక్ నాట్య కళాకారిణి కుముదిని, రజినీకాంత్ లఖియా కు ఈ ఏడాది పద్మ విభూషణ్ ప్రకటించింది కేంద్రం. 94 సంవత్సరాల కుముదిని 1930 లో ముంబై లో జన్మించారు ఆమె తల్లి లీల శాస్త్రీయ గాయని. సమకాలీన కథక్ నృత్యానికి మార్గదర్శిగా ఖ్యాతి చెందిన కుముదిని తాను చేసిన నృత్య ప్రయోగా లలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. పురాణ కథలను విడిచిపెట్టి సాంఘిక సమస్యలు ఎంచుకున్నారు సంగీత నాటక అవార్డు కాళిదాస సమ్మాన్ తో సహా ఎన్నో అవార్డ్ లు అందుకున్నారు కుముదిని.

Leave a comment