రాత్రివేళ పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక కప్పు కాఫీ తాగుతుంటారు. కానీ దాని ప్రభావం తరువాత నిద్ర మీద ఉంటుందనీ  అందువల్ల నిద్ర వస్తుంది అనిపిస్తే ఓ పది ఇరవై నిమిషాలు కునుకు తీసి ఆ తర్వాత కాఫీ తాగితే బుర్ర చురుగ్గా పని చేస్తుందట. నిద్ర మత్తు వదిలేందుకు కాఫీలోని కెఫిన్ బాగా పనిచేసి బుర్ర పాదరసం లాగా పరుగులు తీస్తుంది అంటున్నారు. అంచేత కునుకు తీశాక కాఫీ తాగితే ఈ తీరే వేరంటున్నారు.

Leave a comment