ఐస్ క్రీమ్ అంటే తీయగా చల్లగా అందంగా, రకరకాల ఎస్సెన్స్ లు, ఫుడ్ కలర్స్ చాక్లెట్ రుచులతో బావుంటుంది కదా కానీ ఇప్పుడు ఆరోగ్య స్పృహ పెరిగి పోయింది కదా. కూరగాయలతో చేసిన ఐస్ క్రీమ్స్ కు శ్రీకారం చుట్టింది. హ్యాజెన్ డాజ్స్  కంపెణీ మూడేళ్ళ క్రిందటే జపాన్ కూరగాయల  తో చేసిన ఐస్ క్రీమ్స్ విడుదల చేసిందిట. టమాటో,  క్యారెట్ బీట్ రూట్ స్వీట్ పోటాటో, పాలకూర వంటి కూరగాయలు ఆకుకూరలతో తయారు చేసిన ఈ ఐస్ క్రీమ్స్ జపాన్ లో ఫేవరెట్స్ గా మారాయట. చాలా త్వరలో ఈ వెజిటేబుల్ ఐస్ క్రీమ్స్ ఇక్కడికీ వస్తాయేమో.

 

Leave a comment