గంటల కోద్ది కూర్చోవడం వల్లనే దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయంటున్నారు వైద్యులు. రోజు మొత్తంలో గంతనో అరగంటనో వ్యాయామం, నడకా వున్నాయికదా అని గంటల కొద్దీ కూర్చుని గడిపేయడం వల్ల చాలా నష్టం వస్తుందంటున్నారు. ఎంత రెగ్యులర్ గా వ్యాయామాలు చేస్తున్నా శతమానం కుర్చుని పని చేస్తుంటే అవస్ధలు తప్పవు గంటల కొద్దీ కదలకుండా కూర్చొనే కూడదు. కుర్చివడం కంటే ఆ సమయంలో నిలబడితే కూడా రెండు రెట్లు క్యాలరీలు ఖర్చు అవ్వుతాయి. ప్రతి అరగంటకి ఒక సారి లేచి నిలబడి కాదది నిమిషాలు అటు ఇటు నడవాలి. కొద్ది సేపు టీ. వి చూస్తూ చిన్న చిన్న వ్యాయామాలు చేయడం మంచి అలవాటు కూర్చునే అలవాటును రాను రాను తగ్గిస్తూ పోతు వుంటే శరీరానికి ఆరోగ్యానికి మరీ మంచిది. వయస్సు పెరిగాక శరీరం సహకరించకా కూర్చునే వసరం వచ్చిన ఎదో సమయంలో పది నిముషాలు లేచి తిరిగి శరీరానికి మూవ్ మెంట్ ఇవ్వాలి లేకపోతె చాలా ప్రమాదం.

Leave a comment