ఈ మధ్య శాన్ ప్రాన్సిస్కోకి చెందిన వెలెరిసగుల్ తను యోగ చేస్తున్న దృశ్యాన్ని యుట్యూబ్ లోను, ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లోను పెడితే లక్షల మంది చూసారు. లైక్స్ వర్షం కురిసింది. వలిటీ ప్రత్యేకత అంటే ఆమె చదువు. అంత లావు మనిషి ఈజీగా అతి కష్టమైన శీర్షననం కూడా వేస్తె మరి చూడరా? లావుగా వున్న వాళ్ళు యోగా వైపు తొంగి చూడరు. శరీరం ఎటు వాడితే అటు వంగదానీ పైగా చూసే వాళ్ళు నవ్వుతారనే భయం. అలాంటి వాళ్ళు నవ్వుతారనే భయం. అలాంటి వాళ్ళు వెలెరిసగుల్ యోగా సనాలు చుస్తే ఫిదా అయిపోతారు. ఆమె ఏమంటుందంటే మనిషి లావుగా ఉన్న మిమ్మల్ని మీరు ఇష్టపదండి. ఇది మావల్ల కాదు అని ఒక నిర్ణయానికి వచ్చెయ కుండా సానుకూలంగా ఆలోచిస్తే బరువు ఒక సమస్య కాదు. మన శరీరం మాన మాట వుంటుంది. అది వినేలాగా మనం వాళ్ళు వంచాలి అంటుంది యువత. వెలెరి సగుల్ ఇన్ స్టాగ్రామ్ ఫోటోలు చూసి ఎంత లావుగా ఉన్న సరే శరీరాన్ని కంట్రోల్ లో కి తెచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు.

Leave a comment