సముద్రపు నాచుకి ఇప్పుడు ఎంతో గిరాకీ… దాన్ని శుద్ధి చేసి ఆహార పదార్దాల్ని గట్టిగా చేసేందుకు, జెల్ గా మార్చేందుకు ఐస్ క్రీమ్ మిక్స్ లు, పచ్చళ్ళు ,ఆయింట్ మెంట్లు ఎన్నో తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ బిజినెస్ కు ఎంతో గిరాకీ వుంది సముద్ర ప్రాంతాల్లో నాచును సేకరించి అమ్ముకొనేందుకు జాలర్లుకు మాత్రమే అనుమతి ఉంది. కానీ ఇప్పుడు ఎంతో మంది జాలర్లుకు శిక్షణ ఇచ్చి ఆధునిక పద్ధతుల్లో సముద్రపు నాచు సాగు చేయించి నలబైఐదు రోజుల్లో నాచు చేతికి అందేలా చేస్తున్నారు. ఈ సముద్రపు నాచు శిరోజాలకు చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దేశవిదేశాల్లో ఈ నాచుకి ఎంతో గిరాకీ వుంది.

Leave a comment