ఇస్కా ఫిలిమ్స్ అధినేత ప్రీతి మహారధి ఆనంద్ రథి షేర్స్ అండ్ స్టాక్  బ్రోకర్స్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గా ఆమె సొంత కంపెనీ MCX స్టాక్  బ్రోకర్ . డబ్బు జాగ్రత్తగా ఎలా మదుపు చేయాలో చిట్కాలు చెబుతోంది కంపెనీ. మహిళలకు తొలి నమ్మకమైన స్నేహితురాలు డబ్బే అంటారు ప్రీతి. అలాగే డబ్బు మగవాళ్ల కంటే మహిళలే భద్రంగా పెంచి పోషించగలరు అంటారు.ఇస్కా ఫిలిమ్స్ తీసిన మొదటి సినిమా 2015లో రిలీజ్ అయింది. అజారుద్దీన్ షా కల్కి కోక్లియల్ నటించిన ఈ సినిమా చాలా బావుంటుంది కూడా అలాగే కార్వాన్ కూడా ఇస్కా ఫిలిమ్స్ నుంచి వచ్చిందే ప్రీతి నెలకొల్పిన ‘ లక్ష్మి’ కంపెనీలో నాలుగువేల మంది మహిళ కష్టమర్స్ ఉన్నారు.

Leave a comment