పబ్లిక్ టాయ్ లెట్లలో పరిశుభ్రత ఆశించడం అత్యాశే.రైళ్లు పనిచేసే ప్రదేశాలు,హోటళ్లు పర్యాటక స్థలాలు,మాల్స్ లో జనం కిక్కిరిసి ఉంటారు. అటువంటి ప్రదేశాల్లో ఆడవాళ్ళు టాయ్ లెట్లు ఉఅపయోగిస్తే మూత్రనాళ ఇన్ ఫెక్షన్లు రావచ్చు. గర్భిణుల్లో ఈ సమస్య ఇంకా అధికం దీనికి పరిష్కారంగా పీ కోన్ లు వచ్చాయి.పోర్టబుల్ డిస్పోజబుల్ కోన్.ఈ కోన్ సాయంతో నిలబడే మూత్ర విసర్జన చేయవచ్చు.ప్రత్యేకమైన డిజైన్ తో తయారుచేసిన దీన్ని ఒకసారి ఉపయోగించి వాడేయాలి.

Leave a comment