క్యాలిఫోర్నియాలో చదువుకున్న శ్వేతా రెడ్డి అలియాస్ రాజకుమారి మహిళా సమస్యల పైన ర్యాప్ పడుతుతోంది. సిటీ స్లమ్స్ ర్యాప్ వీడియో ను లక్షలాది మంది చూశారు. ఇది గ్రామా అవార్డుకి నామినెట్ అయింది మ్యూట్ పేరుతో ర్యాప్ ని అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించింది. ఈమె పాటలకు ఎ ఆర్ రెహమాన్ స్వరం సమకూర్చారు. ప్రఖ్యాత ఆస్ట్రేలియా ర్యాపర్ ఇగ్గీ అజిలియాతో కలసి ఆల్బమ్ చేసింది శ్వేతా రావ్.