అంతర్రాష్ట్ర సర్వీసుల్ని నడుపుతున్న తొలి మహిళా డ్రైవర్ సీమ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ ఆర్ టి సి లో ఆమె పనిచేస్తుంద.  సిమ్లా నుంచి చండీగఢ్ వరకు నడిచే జ్వాలా బస్ డ్రైవర్ సీమ. 2016 లో ఆర్టీసీ సిబ్బంది కోసం టాక్సీ నడిపే పనితో ఆర్టీసీ లో అడుగు పెట్టింది సీమ. తరువాత బస్ స్టీరింగ్ సీమ చేతికి వచ్చింది. రూల్స్ పాటించడం అతివేగంతో నడపకపోవడం యాక్సిలేటర్ మీద బ్రేక్స్ పైన నియంత్రణ తో ఉండటం నేను పెట్టుకున్న రూల్స్ అంటుంది సీమ ఠాకూర్.

Leave a comment