చర్మం పైన ఎర్రని దద్దుర్లు ర్యాష్  చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు ఉంటే కొంచెం జాగ్రత్త గా ఉండండి అంటున్నారు వైద్యులు.కోవిడ్ ప్రధాన లక్షణాలు కనిపించేందుకు ముందు చర్మానికి సంబంధించిన లక్షణాలు కూడా కొందరిలో కనిపిస్తాయి చర్మం పై ఎర్రటి మచ్చలు కనిపించినా ముందుగా ఐసోలేషన్ లోకి వెళ్లాలి ఐదు రోజుల తర్వాత ఎలాంటి దగ్గు జలుబు జ్వరం వంటి లక్షణాలు కనిపించకపోతే నిశ్చింతగా ఉండవచ్చు.కరోనా వచ్చిన వారిలో నిర్దిష్ట లక్ష్యం జ్వరం దగ్గు, దగ్గు తో పాటు వాసనలు రుచులు  తెలియకపోవటం అలా ఉంటేనే వైద్య పరీక్షలకు వెళ్లాలి.లేదా నిశ్చింతగా వ్యాయామం చేస్తూ పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటూ ఆహ్లాదంగా గడపాలి.

Leave a comment