Categories
ఒక సారి ఫిట్ నెస్ లక్ష్యాన్ని నిర్ణయించుకొన్నక దాన్ని చేరుకొనేందుకు విభిన్న టెక్నిక్స్ అనుసరించాలి. శరీరంలో కొవ్వు కరిగించుకొవాలన్న కోరిక ఉంటే, దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని ,ఈ చిన్న స్వీటే కదా, ఇది డిజర్టే పర్వాలేదు కదా అనో రిలాక్స్ అయినపో కూడదు. ఆకలి వేసినప్పుడే తినాలి, ఎమోషనల్ ఈటింగ్ అవాంతరంగా పరిణమిస్తుంది. శరీరంలో లీన్ మిజల్స్ కోరుకొన్నట్లైతే సరిపోయినంత ప్రోటీన్లు తీసుకోవాలి.పెరుగు , చికెన్, జీబ్ ,నట్స్ , ప్రోటీన్స్ అధికం . వారంలో రెండు సాధ్యమైన స్ట్రింగ్స్ ట్రైనింగ్ అవసరం . ఫిట్ నెస్ ప్లాన్ తప్పని సరిగా మారుస్తు ఉండాలి. క్యాలరీలపై కన్నెసిన ,కడుపు మాడ్చుకోకూడదు.