||ఓం శ్రీ మాత్రే నమహః||

మనము నిశ్చలమైన మనసుతో భగవంతుని ఆరాధిస్తూ స్మరిస్తే ఏ రూపంలో నైన వచ్చి కటాక్షిస్తారు.
విజయవాడ దగ్గరలో వున్న ఏలూరులో శ్రీ లలితా దేవి ఉపాసకురాలు పరమ భక్తురాలు శ్రీమతి కమలాంబ గారి పీఠానికి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందే.ఆమె భక్తికి మెచ్చి లలితా పరమేశ్వరి బాల రూపంలో ప్రత్యక్ష మై ఇక్కడ కొలువు తీరి భక్తులు తమ కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి చెందింది.బాలాంబగారి నోటి మాట అక్షరాల జరుగుతుంది.భక్తులు ఆమె నిరాడంబరత్వానికి దాసులైపోయారు.ఇప్పటికీ బాలాంబగారి మనుమరాలు పీఠానికి అధిపతి.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment