మంచి భాషా పరిజ్ఞానం వుంటేనే బాగా మాట్లాడ గలుగుతారు. అలా సరిగ్గా  మాట్లాడ లేకపోతే మానసిక సమస్యలు వస్తాయి. పిల్లలకు చక్కని భాషా నేర్పండి అంటున్నారు అధ్యయనాలు. కొన్ని వేల మంది పై చేసిన ఈ అధ్యయనంలో బాగా మాట్లాడే వాళ్ళలో బుద్ధిమాంద్యం లక్షణాలు క్రమంగా పెరుగుతున్నట్లే రుజువు అయింది . భాషా నైపుణ్యం లేక సరిగా మనసులోని భావనాలను బయటికి చెప్పలేని పిల్లల్లో నెగటివ్ ఆలోచనలు పెరిగి అవి మానసిక సమస్యలకు దారితీస్తున్నట్లు పరిశోధికులు గుర్తించారు. పిల్లలకు పెరిగే వయసులో తల్లీ తండ్రులు చక్కని భాషా లో మాట్లడేలా తర్ఫీదు ఇవ్వాలి కనీసం వాళ్ళతో మాట్లడుతూ వాళ్ళు,తమ ఆలోచనలో చక్కని మాటలు  వస్తుంది గాని పెద్దవాళ్ళు వాళ్ళతో ఎక్కువగా మాట్లడాలని చెపుతున్నారు.

Leave a comment