దుస్తులకు తగ్గట్లు ఇయర్ రింగ్స్ మార్చుకోవాలి అంటారు ఫ్యాషన్ నిపుణులు నలుపురంగు షోల్డర్ డ్రెస్ వేసుకుంటే గోల్డెన్ షోల్డర్ డస్టర్స్  బావుంటాయి. ఆధునిక దుస్తుల పైకి జె -హోప్స్ ఇయర్ రింగ్స్ నప్పుతాయి లేటెస్ట్ స్టైల్ గా వాటిని చెప్పుకోవచ్చు. అలాగే షార్ట్ డ్రెస్ అయినా లాంగ్ అయినా, పగలైనా రాత్రయినా హోప్స్ ఎనామిల్ డైమండ్ ఇయర్ రింగ్స్ ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. ప్రత్యేక సందర్భాలకు పార్టీ లకు డాంగ్లర్స్ వేసుకోవచ్చు. ప్రింట్ డ్రెస్ కు ప్లెయిన్ గోల్డ్ డాంగ్లర్స్ మ్యాక్సీ లు, ఈవినింగ్ వేర్ డ్రెస్ లు వేసుకుంటే, ఎనామిల్ లేదా జెమ్ స్టోన్  డ్రాప్స్ బావుంటాయి.

Leave a comment