చాలా మందికి తినే పదార్థాలు రుచి చూసే ముందర వాసన చూసే అలవాటు ఉంటుంది. కంటికి ఇంపుగా ఉందా లేదా కళ్లతో చూడటం, ముక్కుతో వాసన చూడటం వల్ల లావెక్కుతారు చూసుకోండి అంటున్నాయి అధ్యయనాలు. ఇదేలా అంటారా ?చక్కగా కళ్ళతో చూసిన వాసన చూసి ఆహారాన్ని మెచ్చుకొన్నాక ,తినాలనే కోరిక విజృంభించి కావలసిన దానికన్న ఎక్కువనే తింటారట. ఇలా ప్రతి పదార్థన్ని వాసన చూస్తూతింటూ ఆనందిస్తే బరువు పెరగడం ఖాయం అంటున్నారు. శరీరం తీరుగా ఉండాలంటే ముందుగా రుచిల్ని వదిలేయాలని ,ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆహారం తీసుకోవాలని చెపుతున్నారు.

Leave a comment