జెల్ లు, స్ప్రేలు, లోషన్లు క్రీములు ఇలా అన్నో రకాలుగా సన్ స్క్రీన్ టెక్చర్ లు వస్తున్నాయి. ఎన్నో రకాలు అన్ని రకాల చర్మానికి సూట్ కావు జెల్ ఆధారిత సన్ స్క్రీన్ లు ఆయిలీ చర్మం గలవారికి బాగా సూటవ్వుతాయి. సున్నితమైన చర్మం గలవారు సన్ స్క్రీన్ లు వడచ్చు. సన్ స్క్రీన్  క్రీమ్స్డి చర్మం గలవారు వాడుకోవచ్చు.  ఇక సన్ స్క్రీన్స్ నార్మల్ఇన్ గలవారికి సూటవ్వుతాయి. ఈ లోషన్ లతో  త్వరగా  స్ప్రెడ్ అయ్యే   గుణాలు   ఉంటాయి  శరీరం లో ఏ భాగంలో నైనా రాసుకోవచ్చు.  లేబుల్ పైన  సూచనలు  అనుసరించి ఏ చర్మానికి ఏది సూటవ్వుతాయో నిర్ణయించుకోవచ్చు.

Leave a comment