కళ్ళలో రక్తనాళాలు సన్నబడటం మూలంగా నడిచేందుకు నొప్పితో బాధపడేవారు డార్క్ చాక్లెట్స్ ని తినమంటున్నారు . ఈ సమస్యతో బాధపడే వారిలో కాళ్ళు చేతుల్లోని రక్తనాళాల మార్గం సన్నబడి ఫలితంగా రక్త సరఫరా తగ్గిపోయి ,నొప్పి ,కండరాలు పట్టేయటం వంటివి వస్తాయి . చాక్లెట్ తయారీలో వాడే   కోవా లోని పాలి ఫినాల్స్ కారణంగా రక్త సరఫరా మెరుగుపడి నొప్పి తగ్గిపోతుందని పరిశోధకులు చెపుతున్నారు . డార్క్ చాక్లెట్ లో రక్తనాళాలు వెడల్పు చేసే నైట్రిక్ అక్సైడ్ వాయువు స్థాయి ఎక్కువగా ఉంటుందని చెపుతున్నారు పరిశోధకులు .

Leave a comment