Categories
కొత్తగా లెహంగా గౌన్ కాంబినేషన్ వచ్చింది బెనారస్ రాసిల్క్,ఫ్యాబ్రిక్ తో ఎంబ్రాయిడరీ ప్రింట్ వర్క్ తో ఈ రెడీ మెడ్ డిజైనర్ డ్రెస్ చాలా కంఫర్ట్ గా అని పిస్తోంది.ఇది లాంగ్ గౌన్ గా ధరించ వచ్చు. లెహంగా బోళీ గా మార్చుకోవచ్చు.అంటే ఒక్క డ్రెస్ తీసుకొంటే దాన్ని రెండు వెరైటీ డ్రెస్ లుగా వాడుకోవచ్చు .చక్కని రంగుల్లో ఎంబ్రాయిడరీ అందాలతో ఈవింగ్ పార్టీలకు సంప్రదాయ వేడుకలకు ఇది మంచి ఎంపిక.