సాధారణంగా తేలిక రంగులు ఏవైనా సరే ఎప్పుడు ఫ్యాషన్ సెలక్షనే అయితే ఇలాంటి లేత రంగుల దుస్తులు ఎంచుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. క్వాలిటీ ట్రాన్స్ పరెన్సీకి ప్రాధాన్యత ఇవ్వాలి డైస్ వెనక చేయి పెట్టి, చుస్తే ఫ్యాబ్రిక్   ట్రాన్స్ పరెన్సీ అర్ధం అవుతుంది. డ్రెస్ లైనింగ్ అదే  షేడ్ లో వుండాలి. అలాగే సరైన యాక్ససరీలు కుడా ఎంచుకోవాలి.  ఎరుపు నేవీబ్లూ మెజంటా లాంటిది బోల్డ్ కలర్స్ మాచ్ అవుతాయి. వీటిని బెల్టు, హీల్స్, క్లచెస్,   నెక్ పీస్ ల  రూపంలో జత చేస్తే లేత రంగులకు చక్కని లుక్ వస్తుంది.  అయితే  భారీ  నగలు అభారణాలు వదిలేయాల్సిందే. లేత రంగుల అందం అంటా వాటిని జత చేసే యాక్ససరీస్ పైనే ఆధార పడి వుంటుంది. ఒక వేళ తెల్లని డ్రెస్ మాత్రమే ఆప్షన్ తీసుకుంటే ఆ డ్రెస్ కు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్,   మెటాలిక్ కలర్స్ యాక్ససరీస్  సరిగ్గా మాచ్ అవ్వుతాయి. మెయిన్ టేయిన్ చేయగలిగితే లేత రంగుల్ని మించిన ఫ్యాషన్  లేదు.

Leave a comment