చక్కని రంగులతో ఉండే ఎన్నో కూరగాయలు చూస్తూ ఉంటాం శాస్త్రవేత్తలు ఈ కూరగాయల రంగును రూపాన్ని జన్యు మార్పిడి ద్వారా మార్చేస్తూ వింత ఫలాలు సృష్టిస్తున్నారు . ఇప్పుడు చాలా అందంగా ఎర్రని రంగులో నిగనిగ మెరిసే టమోటాల జన్యు కలయిక తో పుట్టిన ఈ కొత్త పండు బయట పసుపు రంగులో నిమ్మతొక్కతో లోపల జ్యూసీగా టమోటా రుచి తో ఉంటుంది. ఇంతకు ముందే నల్లని టమోటాను పండించారు శాస్త్రవేత్తలు తెల్లని వంకాయలు ,బంగాళా దుంపల్లాంటి క్యారెట్ లు పసుపు ఉదా ఆకుపచ్చ రంగుల్లో కాలీ ఫ్లవర్ ఇవన్నీ ఆహార శాస్త్రవేత్తలుసృష్టి .

Leave a comment