గాంధీ మార్గాన్ని అనుసరిస్తూ బ్రెజిల్ సమాజంలో అహింస నెలకొల్పేందుకు కృషి చేసిన లీయా దిస్కిన్ ను ఈ ఏడాది పద్మ శ్రీ లభించింది . బ్రెజిల్ లో ఎంతో హింస నేరాలు ,ఘోరాలు ఉన్నాయి . లీయా గాంధీ ప్రభావం తో విద్య, శాంతి ,విలువలు ,సంస్కృతి సంప్రదాయలు గురించి రాసిన  ‘పీస్ హౌ టు మేక్’ అన్న పుస్తకం ఐదు లక్షల కాపీలు అమ్ముడైంది. . బ్రెజిల్ లోని ఆరు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఆపుస్తకాన్ని పిల్లల పాఠ్యంశాల్లో చేర్చారు . 2006 లో గాంధీ సత్యాగ్రహానికి నూరేళ్ళ ఉత్సవాలు జరిగినపుడు భారత ప్రభుత్వం లీయాకు ప్రత్యేక ఆహ్వానం పంపింది . బ్రెజిల్ లో శాంతియుతమైన జీవనం కోసం 40 ఏళ్ళ గా కృషిచేస్తున్నారు లీయా దిస్కిన్ . భర్త బీఏసీలో పాలోవిగ్జ్ లో కలిసి నెలకొల్పిన కాస్కో పాండవాన్ అనాది పిల్లల్ని ఆదరించే సంస్థ .

Leave a comment