మన దేశంలో పెర్ ఫ్యూమ్ మార్కెట్ లో పది వేలకోట్ల రూపాయల పైగా ఉందని ,అర్కెట్ వర్గాల అంచనా. వచ్చిన పెర్ ఫ్యూమ్ స్ప్రే చేసుకోవటం లైఫ్ స్టయిల్ లూకా భాగంగా వుంది . దేశీ అతార్లు విదేశీ సెంట్లు కొన్ని వందల వెరైటీలున్నాయి. పూల పరిమళం వుండే దేశీ అత్తర్లు తోడు ఫ్లోరల్ గ్రీన్ అక్వాటిక్ సిట్రస్ ఫ్రూట్ పరిమళాల తో వుండే మోడ్రన్ పెర్ ఫ్యూమ్స్ కూడా బాగా అమ్మాయుడవుతున్నాయి. అగర్వుడ్ అనే బెరడు నుంచి తయారయ్యే జాద్ అత్తర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదని చెపుతున్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో టాప్ బ్రాండ్ గా చెప్పే DKNY డొన్నా కరన్ న్యూయార్క్ విడుదల చేసిన గోల్డెన్ డెలీషియస్ ఖరీదు ఆరుకోట్ల రూపాయలు. ఈ పెర్ ఫ్యూమ్ బాటిల్ ను 183 నీలాలు 2700 వజ్రాలు బంగారంతో తయారుచేశారట. ఎప్పటిలాగే ప్రతి వస్తువు స్టార్ గ్లామర్ యాడైతే మార్కెట్ ఎక్కువగా వుంటుందనే ఆలోచనలో స్టార్స్ పేరుతో పెర్ ఫ్యూమ్స్ ని ఎప్పటినుంచో విడుదల చేస్తున్నారు. ఎప్పుడో 1990 లో జానల్ అమన్ పేరు మీద నుంచి ఇప్పుడు శిల్పా శెట్టి సిగ్నేచర్ వరకు క్రికెటర్ ధోని అమితాబ్ బచ్చన్ పేరుతొ పెర్మ్యాల్స్ మంచి మార్కెట్నే ఇచ్చాయి. సువాసనలు వెదజల్లటం ఎవరికీ ఇష్టం వుండదు.
Categories
WoW

లైఫ్ స్టైల్ లో సెంట్ స్థానం పదిలం

మన దేశంలో పెర్ ఫ్యూమ్ మార్కెట్ లో పది వేలకోట్ల రూపాయల పైగా ఉందని ,మార్కెట్ వర్గాల అంచనా. వచ్చిన పెర్ ఫ్యూమ్ స్ప్రే చేసుకోవటం లైఫ్ స్టయిల్  లూక్ భాగంగా వుంది . దేశీ అతార్లు  విదేశీ సెంట్లు కొన్ని వందల వెరైటీలున్నాయి. పూల పరిమళం వుండే దేశీ అత్తర్లు తోడు ఫ్లోరల్ గ్రీన్ అక్వాటిక్ సిట్రస్ ఫ్రూట్ పరిమళాల తో వుండే మోడ్రన్ పెర్ ఫ్యూమ్స్ కూడా బాగా అమ్ముడవుతున్నాయి. అగర్వుడ్ అనే బెరడు నుంచి తయారయ్యే జాద్ అత్తర్  ప్రపంచంలోనే అత్యంత ఖరీదని చెపుతున్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో టాప్ బ్రాండ్ గా చెప్పే DKNY  డొన్నా  కరన్ న్యూయార్క్ విడుదల చేసిన గోల్డెన్ డెలీషియస్ ఖరీదు ఆరుకోట్ల రూపాయలు. ఈ పెర్ ఫ్యూమ్ బాటిల్ ను 183 నీలాలు 2700 వజ్రాలు బంగారంతో తయారుచేశారట. ఎప్పటిలాగే ప్రతి వస్తువు స్టార్ గ్లామర్ యాడైతే మార్కెట్ ఎక్కువగా వుంటుందనే ఆలోచనలో స్టార్స్ పేరుతో పెర్ ఫ్యూమ్స్ ని ఎప్పటినుంచో విడుదల చేస్తున్నారు. ఎప్పుడో 1990 లో జానల్  అమన్ పేరు మీద నుంచి ఇప్పుడు శిల్పా శెట్టి సిగ్నేచర్ వరకు క్రికెటర్ ధోని అమితాబ్ బచ్చన్ పేరుతొ పెర్మ్యాల్స్  మంచి మార్కెట్నే ఇచ్చాయి. సువాసనలు వెదజల్లటం ఎవరికీ ఇష్టం వుండదు.

Leave a comment