ఒకసారి శరీరం బరువు పెరిగితే స్తనాలు కూడా అలాగే పెరుగుతాయి. డైట్లు ,వ్యాయామాలతో బరువు తగ్గితే స్తనాలు జారి పోతాయి. ఆరవై ఏళ్ళ వయసైనా ఇదే అనుభవం .అలాగే వర్కింగ్ అవుట్స్ చేసినప్పుడు సపోర్టింగ్ బ్రా ధరించకపోయినా ఇదే సమస్య . మంచి సపోర్టు బ్రాలు అన్నీ సమయాల్లో ధరించాలి. జిమ్ లో ప్రత్యేక ట్రైనర్ సలహాతో అవసరమైన వ్యాయామాలు చేయాలి.ఒక సారి స్తనాలు జారిపోతే లిప్ట్  చేయటం సులభమైన పని కాదు. కాస్మోటిక్ ఇంప్లాంట్స్ ఒక్కటే మార్గం.

Leave a comment