2020 గ్లోబల్ క్లైమేట్ ఛేంజ్ యాక్షన్ అవార్డ్ తీసుకొంది గుర్మిత అంగ్ మో లధాక్ కేంద్ర పాలిత ప్రాంతంలోని మర్కా లోయలో సుమ్ దా చెన్ మో గ్రామం ఆమెది. సోలార్ పవర్ ఏర్పాటు చేస్తోంది. కొండల మధ్య రోడ్డు మార్గం లేని పట్టణాలు కాలిబాట తో కాలినడకన వెళుతూ మైక్రో గిడ్ లు మోసుకుంటూ వెళ్తుంది. మేఘాలయ రాష్ట్ర మంత్రి కన్ రాడ్ సంగ్మా తను గ్రామాల్లో సోలార్ పవర్ ఏర్పాటు చేసేందుకు ఆమెను ఆహ్వానించారు. అలా ఆమె మేఘాలయాలో కూడా  పనిచేశారు లడక్ లోని ఎన్నో గ్రామాల్లో వెలుగులు నింపిన గుర్మిత్ అందరి అభినందనలు పొందుతోంది.

Leave a comment