జుట్టు జీవం లేనట్టు కనిపిస్తే కొన్ని హెయిర్ టిప్స్ పాటించాలి.తలస్నానం పూర్తయ్యాక చివరిగా నీళ్లలో ఒక నిమ్మకాయ పిండి రెండు స్పూన్ల తేనె కలిపి జుట్టును తడిపి రెండు నిమిషాల తరువాత చన్నీళ్ళతో శుభ్రం చేయాలి ఇలా చేస్తే కేశాలు నిగనిగలాడతాయి.అరకప్పు తేనె తీసుకుని జుట్టు కుదుళ్ల నుంచి సమంగా రాసి జుట్టును ముడివేసి క్యాప్ పెట్టేయాలి అరగంట తర్వాత శీకాయ తో  తలస్నానం చేస్తే కేశాలు మెరుస్తూ గాలికి అలల్లా ఎగురుతూ కనిపిస్తాయి. తేనె ఆలివ్ రాయల్ ల కాంబినేషన్ కూడా మంచిదే.

Leave a comment