కాఫీ పొడి ని మొహానికి పూతగా వాడితే అందమైన చర్మం మీ సొంతం అంటున్నారు ఎక్సపర్ట్స్. ఇది యాంటీ ఏజింగ్ గా పని చేయడంతో పాటు ముఖంపై మచ్చలు నల్లటి వలయాలు పోగొడుతుంది. అలాగే చర్మ సంరక్షణ ఉత్పత్తుల లోకి టోనర్ ని చేర్చుకోండి ఇది పి హెచ్ స్థాయిలను నిలకడగా ఉంచుతుంది. అలాగే ప్రతిరోజు గువాషా రాయ తో ముఖాన్ని సున్నితంగా మర్దన చేయాలి నున్నటి రాయిలా ఉండే ఈ గువాషా శరీరానికి ఎలాంటి హాని చేయదు.

Leave a comment