వీడియో తో కూడా కోట్ల సంపాదన ఉంటోంది.లైక్ నాస్ట్యా ఛానల్. 5.9 కోట్ల సబ్ స్క్రైబర్లు ఉన్నారు.రష్యాకు చెందిన ఆరేళ్ల ‘అనస్టాసియా’కు సెరెబ్రల్‌ పాల్సీ వ్యాధి ఉందని పసితనంలోనే తెలిసింది వయసు పెరుగుతున్న కొద్దీ కండరాలు బలహీనపడి ఆమె నడవలేక పోతుందని ఆమె తల్లిదండ్రులు వ్యాపారాలు అమ్మేసుకోని ,ఆ వచ్చిన డబ్బుతో నాస్ట్యా ను వేర్వేరు దేశాల్లోని అమ్యూజ్మెంట్ పార్క్ లు చూపిస్తూ ఆ వీడియోలు అప్ లోడ్ చేసే వాళ్లు వాటికి ఎంతో పేరు వచ్చింది.ఇప్పుడు ఆ తండ్రీ కూతుళ్లు రకరకాల ఆటలు ఆడుతూ పెట్టే వీడియోలకు కోట్లకొద్దీ సబ్ స్కైబర్లు ఉన్నారు.ఈ యూట్యూబ్ ఛానల్ సంపాదన 1.94 కోట్లు.

Leave a comment