డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా హెడ్ గా ఉన్నారు మేఘా టాటా బేర్ గ్రిల్స్ తో కలిసి ప్రధాని మోడీ ఉత్తరాఘండ్ అడవుల్లో పర్యటించిన డాక్యుమెంటరీ ఆలోచన ఆమెదే స్టార్ హెచ్.బి.ఓ ల్లో పనిచేశారు మా నాన్న సైనిక అధికారి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో ప్రాంతాలు చూశాను ప్రతి చోట ఒక కొత్త స్కూలు కొత్త సంస్కృతి నన్ను కొత్తగా ఆలోచించేలా చేశాయి. డిస్కవరీ ఛానల్ లో కొత్త ప్రయోగాలు చేసేందుకు కావలసిన ఆత్మవిశ్వాసం కలిగింది ఇప్పుడు భారతీయ సంస్కృతి పై ప్రత్యేక కార్యక్రమాలు తీస్తోంది మేఘా.

Leave a comment