చండీఘర్ కు చెందిన 73 ఏళ్ల గురు దీప్ కౌర్ ను సీనియర్ సోలో అడ్వెంచరస్ ట్రావెలర్ అనాలి. సొంతంగా కారు నడుపుకుంటూ వంటరిగా కొత్త ప్రదేశాలు చూసేందుకు వెళ్ళిపోతారామె. 1994 లో తొలి సోలో ఇంటర్నేషనల్ టూర్ చేశారు. 2013 నుంచి ఒంటరిగా కారులో ప్రయాణాన్ని మొదలుపెట్టారు. గత ఏడాది ఉత్తరాఖండ్ చుట్టేశారు. ప్రపంచం తెలుసుకోవాలనే ప్రయాణం చేయమంటుంది. మనకు ఇల్లు ఎంత అపురూపమైనదో ప్రపంచ కూడా అంతే దీనికి మనం జీవితంలో చోటు ఇవ్వాలి ప్రపంచం చుట్టాలి. వయసు ఒక సంఖ్య మాత్రమే అది మన ఉత్సాహాన్ని ఆపలేదు అంటుంది గుర్తు దీపక్ కౌర్.

Leave a comment