ముంబైకి చెందిన పదిహేడు సంవత్సరాల తేజస్వి ప్రభుల్కర్ టాటులు వేయించుకోవడం హబి. వీటి కోసం ఆమే కాలేజి కూడ మనేసింది. ఏకంగా 103 టాటులతో ఆ అమ్మాయి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కింది. టాటు ఆర్టిస్ట్ గా రాణించలనుకున్న కోర్స్ లో చేరాను. ఒక నేలలోనే 70 చ్చబోట్లు పోడిపించుకున్నాను. చేతులు నుంచి కాళ్ళ వరకు ఈ నాలుగేళ్ళలో 103 టాటులయ్యాయి. నన్ను టాటు గర్ల్ అని పిలవడం మోదలుపెట్టారు. నేను టాటు ఆర్టిస్ట్ గా ,మోడల్ గా,పేయింటర్ గా రాణించాలనుకున్నను అంటుంది తేజస్వి.

Leave a comment