లూక్ డేవిస్ రాసిన A Long way Home ఆధారంగా తీసిన సినిమా ఇది. ఐదేళ్ల సారో అన్న పిల్లవాడు తప్పిపోయి ఆర్ఘనేజ్ కి చేరుతాడు. అతన్ని ఒక ఆస్ట్రేలియన్ దంపతులు పెంచుకొంటారు. 20 ఏళ్ల తర్వాత సారో వాళ్ళ తల్లితండ్రుల కోసం గూగుల్ సర్చ్ చేసి,వెతికి కలుసుకోవటం ఈ సినిమా కథ సారో అన్న పేరు గుర్తించుకొన్నాడు కానీ ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఉంది. ఈ చక్కని సినిమా ఆస్కార్ లో ఆరు అవార్డ్ లు గెలుచుకొంది. ప్రపంచ వ్యాప్తంగా 140 మిలియన్ ల బిజినెస్ చేసింది. సినిమా తప్పని సరిగా చుడండి.

Leave a comment