పెదవుల కు లిప్ స్టిక్ అందం అనుకుంటాము గానీ లిప్ జ్యువెలరీ అందం అంటున్నారు డిజైనర్లు . కొత్తగా వచ్చిన ఈ ఆభరణం ఇవ్వాల్టి ఫ్యాషన్ ట్రెండ్ మరి . ఈ లిప్ జ్యువెలరీలో కింద పెదవికి తగిలించుకొనేలా హుక్ ఉంటుంది ఈ ఆభరణం సరిగ్గా పెదవి తగిలించు కొనేలా హుక్ ఉంటుంది . ఈ ఆభరణం సరిగ్గా పెదవికి తగిలించుకొని కాస్త ప్రెస్ చేసి సెట్ చేస్తే సరిపోతుంది . పెదవులను కుట్టి ఒక చిన్ని స్టడ్ అలంకరిస్తున్నారు . ఈ పిల్ పియార్సింగ్ కూడా అమ్మాయిలను ఆకర్షిస్తుంది . డిజైన్,మెటల్ బట్టి దారాలున్నాయి . మేకప్ పూర్తయిన తర్వాత శ్రద్దగా ఈ ఆభరణం అలంకరించు కోవాలి .

Leave a comment