కొందరి పెదవులు ఏడాది పొడవునా డ్రై గానే వుండి హైడ్రేషన్ అవసరం అవుతుంది. కొందరికి సెబాషియన్ గ్రంధాలు ఎక్కువగా ఉంటాయి. ఎండ వేడికి, కోల్డ్ డ్రై ఎయిర్ కి దేనికి ఎక్స్ పోజ్ అయినా పెదవుల పై తేమ నిమిషాల్లో తగ్గిపోతుంది. దీనికి ఏకైక పరిష్కారం వీలైనంతగా మాయిశ్చురైజ్ చేసుకోవడం లిప్ స్టిక్ ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలి.చాలా రకాల్ని అందంగా కనబడేలా చేస్తారే తప్ప సూర్యకిరణాల నుంచి పరి రక్షించే మాదిరి తాయారు చేయరు. మాయిశ్చురైజింగ్ లిప్స్ స్టిక్ లను ఎస్.పి. ఎఫ్ ౩౦ వుండే మాదిరి ఎంపిక చేసుకోవాలి. ఎక్కువ ద్రవ పదార్ధాలు తీసుకోవాలి. ఒక్కసారి పగిలిన పెదవులు పోషకాహారలేమికి బి-విటమిన్ తక్కువగా ఉండటానికి సూచన కావచ్చు. టూత్ పేస్టూ, మౌత్ వాష్ ల లో ఏవైనా ఎలర్జీక్ రీయాక్షన్ వున్న పెదవుల డ్రైనెస్ కు కారణం కావచ్చు. మెత్తని టూత్ బ్రష్ తో నెమ్మదిగా స్ట్రెచ్ చేస్తే మృతకణాలు పోతాయి. తర్వాత గోరు వెచ్చని నిల్ల తో కడిగేయాలి.కొందరి పెదవులు ఏడాది పొడవునా డ్రై గానే వుండి హైడ్రేషన్ అవసరం అవుతుంది. కొందరికి సెబాషియన్ గ్రంధాలు ఎక్కువగా ఉంటాయి. ఎండ వేడికి, కోల్డ్ డ్రై ఎయిర్ కి దేనికి ఎక్స్ పోజ్ అయినా పెదవుల పై తేమ నిమిషాల్లో తగ్గిపోతుంది. దీనికి ఏకైక పరిష్కారం వీలైనంతగా మాయిశ్చురైజ్ చేసుకోవడం లిప్ స్టిక్ ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలి.చాలా రకాల్ని అందంగా కనబడేలా చేస్తారే తప్ప సూర్యకిరణాల నుంచి పరి రక్షించే మాదిరి తాయారు చేయరు. మాయిశ్చురైజింగ్ లిప్స్ స్టిక్ లను ఎస్.పి. ఎఫ్ ౩౦ వుండే మాదిరి ఎంపిక చేసుకోవాలి. ఎక్కువ ద్రవ పదార్ధాలు తీసుకోవాలి. ఒక్కసారి పగిలిన పెదవులు పోషకాహారలేమికి బి-విటమిన్ తక్కువగా ఉండటానికి సూచన కావచ్చు. టూత్ పేస్టూ, మౌత్ వాష్ ల లో ఏవైనా ఎలర్జీక్ రీయాక్షన్ వున్న పెదవుల డ్రైనెస్ కు కారణం కావచ్చు. మెత్తని టూత్ బ్రష్ తో నెమ్మదిగా స్ట్రెచ్ చేస్తే మృతకణాలు పోతాయి. తర్వాత గోరు వెచ్చని నిల్ల తో కడిగేయాలి.
Categories
Soyagam

లిప్ స్టిక్ ఎంపికలో శ్రద్ధ తీసుకోవాలి

కొందరి పెదవులు ఏడాది పొడవునా డ్రై గానే వుండి హైడ్రేషన్ అవసరం అవుతుంది. కొందరికి సెబాషియన్ గ్రంధాలు ఎక్కువగా ఉంటాయి. ఎండ వేడికి, కోల్డ్ డ్రై ఎయిర్ కి దేనికి ఎక్స్ పోజ్ అయినా పెదవుల పై తేమ నిమిషాల్లో తగ్గిపోతుంది. దీనికి ఏకైక పరిష్కారం వీలైనంతగా మాయిశ్చురైజ్ చేసుకోవడం లిప్ స్టిక్ ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలి.చాలా రకాల్ని అందంగా కనబడేలా చేస్తారే తప్ప సూర్యకిరణాల నుంచి పరి రక్షించే మాదిరి తాయారు చేయరు. మాయిశ్చురైజింగ్ లిప్స్ స్టిక్ లను ఎస్.పి. ఎఫ్ ౩౦ వుండే మాదిరి ఎంపిక చేసుకోవాలి. ఎక్కువ ద్రవ పదార్ధాలు తీసుకోవాలి. ఒక్కసారి పగిలిన పెదవులు పోషకాహారలేమికి బి-విటమిన్ తక్కువగా ఉండటానికి సూచన కావచ్చు. టూత్ పేస్టూ, మౌత్ వాష్ ల లో ఏవైనా ఎలర్జీక్ రీయాక్షన్ వున్న పెదవుల డ్రైనెస్ కు కారణం కావచ్చు. మెత్తని టూత్ బ్రష్ తో నెమ్మదిగా స్ట్రెచ్ చేస్తే మృతకణాలు పోతాయి. తర్వాత గోరు వెచ్చని నిల్ల తో కడిగేయాలి.

Leave a comment