శాక్షి కపూర్ కూతురు శ్రద్దా కపూర్ ప్రముఖ విలన్ కనక ఆమెకు అవకాసాలు వస్తుంటాయి. అనుకోని అవకాశం ఎక్కడా లేదు. శ్రద్దా కపూర్ బాగా నటిస్తుంది. మంచి డాన్సర్ ఇప్పుడు కొత్తగా సొంతంగా పాటలు రాసుకుని ఓ లైవ్ కాన్సర్ట్ లో సంగీత ప్రియుల దగ్గర మంచి మార్కులు తెచ్చుకుంది. ఈ మ్యుజిక్ షోలు స్టేజ్ ఎక్కాక రాక్ స్టార్ అయిపోయానంటుంది శ్రద్ధా కపూర్. మ్యూజిక్ హాలు ప్రేక్షకుల జోరు తో భయాలన్నీ పోయి, మొదటి స్టేజ్ షోకే ఆ స్టేజ్ అంటే ప్రేమ పెరిగిపోయిందిట. భవిష్యత్తులో మంచి మ్యూజిక్ ఆల్బమ్స్ తెస్తనంటుంది. యాక్టర్ గా ఆమెకు ఎన్నో అవకాశాలు దావూద్ ఇబ్రహీం సోదరి హాసినా పార్కర్ జీవితం పైన నిర్మిస్తున్న హాసినా అన్న బయోపిక్ లో ఆమె నాటించ బోతుంది. సినిమాల్లో కూడా పాట పడుతుంది. శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటుంది కూడా.
Categories
Nemalika

లైవ్ మ్యుజికల్ షోల్లో శ్రద్ధా కపూర్

Leave a comment