వాడుతున్న మాస్క్ ల పైన స్టయిన్ లెస్ స్టీల్, ప్లాస్టిక్ వస్తువుల ఉపరితలం పైన రోజుల తరబరి కరోనా వైరస్ జీవిస్తుందని హాంగ్ కాంగ్ యూనివర్సిటీ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది .గాజు వస్తువుల పై రెండు నుంచి నాలుగు రోజుల దాకా , స్టీల్ ప్లాస్టిక్ వస్తువుల పైన నాలుగు రోజుల నుంచి ఏడు రోజుల దాకా వైరస్ జీవిస్తుంది .ముఖ్యంగా సర్జికల్ మాస్కుల పైన వారానికి పైగా జీవించగలదు .కనుక ఎట్టి పరిస్థితులలోనూ మాస్కులను వెలుపలి వైపు తాకవద్దని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు .గృహాల్లో వాడే క్రిమి సంహారకాలు , బ్లీచింగ్ పొడి చల్లి తరుచూ చేతులు శుభ్రం చేసుకోవటం ద్వారా వైరస్ ను సులభం గా అడ్డుకోవచ్చు అంటున్నారు .

Leave a comment