ఈ సంవత్సరం ఫ్యాషన్ స్టయిల్ గా యూత్ ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్ ద్రుష్టి పెడుతున్నారు. ఒంటికి సౌకర్యంగా ఉండే చేనేత కాటన్ ఫ్యాబ్రిక్ ను ఆదరిస్తున్నారు. పోచంపల్లి,నారాయణ్ పేట,మంగళగిరి కళాకారులు సృష్టించే చేనేత కాటన్ తోనే పాశ్చత్య తరహా డిజైన్లు    తయారవుతున్నాయి.వేసుకొనే డ్రెస్ కలర్ కు ఆపోజిట్ కలర్ కాంట్రాస్ట్ బూట్లు యాక్సరీస్ ఇప్పుడు ఫ్యాషన్ ఎల్లో,బ్రౌన్ కలర్ హాండ్ బాగ్స్ అమ్మాయిలు ఎంతో ఇష్టపడుతున్నారు మోకాలు పైకి దాటినా బూట్లు ఇప్పుడు ఫ్యాషన్. పేపర్ బ్యాగ్ ప్యాంట్లు జతగా ఫోల్డర్ ప్యాడెడ్ షర్ట్ లు అమ్మాయిలు ఆదరిస్తున్నారు.

Leave a comment