కొవ్వొత్తి మైనం తో ఇళ్లలో ఎన్నో అవసరమైన పనులు చేయొచ్చు.ఒక్కసారి తాళం బిగుసుకుపోయి ఎలా తెరవాలి అన్న వీలుపడదు. అప్పుడు తాళంచెవి కి మైనాన్ని కరిగించి రాస్తే తాళం తేలిగ్గా వచ్చేస్తుంది అలాగే బిగుసుకు పోయిన బ్యాగ్ లు ప్యాంట్ జిప్ లకు మైనం రాస్తే సులువుగా వచ్చేస్తాయి.ఫర్నిచర్ లో ఎక్కడైనా గీతలు పగుళ్ళు కనిపిస్తే మైనంతో వృద్ధి అక్కడ ఫర్నిచర్ కలర్ కు సరిపోయే మార్కర్ తో సరి చేస్తే అక్కడ కూడా గుర్తించే వీలు ఉండదు.

Leave a comment