ఈ మధ్య సినిమాల్లో హీరోయిన్స్ ఇయర్ రింగ్స్ చాలా ప్రతేకంగా ఉన్నాయి. పొడవాటి ఈ ఇయర్ రింగ్స్ ఎవరికైనా సెట్ అవుతాయని ఫ్యాషన్ నిపుణులు చెపుతున్నారు. ఇది వరకు చిన్న చిన్న దిద్దులు ఫ్యాషన్ లాంగ్ ఇయర్ రింగ్స్ లో ఇతర హారాలు అవసరం వుండదు వెస్ట్రన్,ఇండో వెస్ట్రన్ ట్రెడిషన్ ఇలా ప్రతి డ్రాప్ కు ఈ లాంగ్ ఇయర్ రింగ్స బావుంటాయి. రింగ్ ఎంత పెద్దగా ఉంటే అంత ఫ్యాషన్. అవే ప్రతేకమైన లుక్ ఇస్తాయి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు లాంగ్ ఇయర్ రింగ్స్ ట్రెండ్ నడుస్తోంది.

Leave a comment