ఇండో వెస్టర్న్ స్టయిల్ లో లాంగ్ గౌన్ , దానికి మ్యాచ్ అయ్యే పొడవాటి జాకెట్ ఇప్పుడు కాలేజ్ అమ్మాయిల స్టైల్ అంటున్నారు  డిజైనర్లు . లేత రంగు గౌన్ ముదురు రంగు జాకెట్ బావుంటాయి . ఇంకాస్త ప్రత్యేకంగా కనిపించాలంటే జాకెట్ కు జారీ అంచు ఫ్యాషన్ . స్లీవ్ లెస్ వేసుకొన్న లాంగ్ స్లీవ్స్ వేసుకొన్న ఇండో వెస్టర్న్ లెహెంగా అందంగానే ఉంటుంది . పూర్తి కాటన్ లో కూడా ఈ డ్రస్ స్టయిల్ బావుంటుంది . పోల్కి డాట్స్ స్టైబ్స్ ఎంచుకొంటే లాంగ్ గౌన్ మరింత అందంగా ఉంటుంది .

Leave a comment