మామిడి పండ్లకాలం వెనక్కి తగ్గి మార్కెట్ లో దానిమ్మ,ఆల్ బకర్ ఫిగ్ మొదలైనవి కనిపిస్తున్నాయి.. దానిమ్మలో లభించే యురోలిధిన్ అనే పదార్థం అయుష్ష్ పెంచుతుందని స్విజర్లాండ్ లోని ఈపిఎన్ఎల్ శాస్త్రవేత్తల అధ్యయనం చెప్తుంది. యురోలిధిన్ కణాల్లోని మైటో కాండ్రియా పనితీరు మెరుగు పరుస్తుందిని శాస్త్రవేత్తలు ఈ యురోలిధిన్ ఏ ను కృతిమంగా తాయారు చేసి పరీక్షలు నిర్వహించి క్రమం తప్పకుండా వ్యాయమం చేస్తే ఎల్లాంటి ఫలితాలు ఉంటాయో ఈ మందు ద్వారా అలాటి ఫలితం రావడానికి పరిశోధనలో గుర్తించారు. శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే దానిమ్మపండు ప్రతి రోజు గుప్పేడు గింజలు తినమని సలహా ఇస్తున్నారు.

Leave a comment