త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు ఒకరు.లోకోద్ధరణ కొరకు దశ అవతారలను ఎత్తి దుష్ట శిక్షణ శిష్ఠ రక్షణ అని పురాణ గాథలు మనందరికి తెలిసిందే.
రాజస్థాన్ రాష్ట్రంలో ఆరావళి పర్వతాల దిగువన ఉదయపూర్వతి గ్రామానికి సమీపంలో వున్న లోహర్గల్ ప్రాంతంలో ఉన్న మత్స్యావతారుడిగా పూజలందుకుంటుంన్న శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసుకుందామా!!
యుద్ధం ముగిసిన తరువాత ధర్మరాజు, సోదరులతో ఈ ప్రాంతంలో వున్న లోహర్గల్ కొలనులో ఆయుధాలను నిమజ్జనం చేసి వారి పాపాలను ప్రక్షాళన చేసికొని మోక్షం పొందుతారు.ఈ క్షేత్రం దగ్గర శంఖాసురుడనే రాక్షసుడిని మత్స్యావతార రూపంలో హతమార్చడం జరిగింది కాబట్టి ఆ రూపంలోనే పూజలు అందుకుంటున్న స్వామి కటాక్షం తప్పకుండా వుంటుంది.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు సమర్పించిన ఆనందంగా కటాక్షం,మరమరాలు.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment