లౌజైన్ అల్హాత్లౌల్ సోషల్ యాక్టివిస్ట్ సౌదీ జైలు నుంచి ఈ నెల విడుదల అయ్యింది మహిళలకు సౌదీ లో డ్రైవింగ్ చేసే అర్హత కోసం ఆమె పోరాటం చేసింది. 2014 నుంచి ఈ పోరాటం మొదలైంది ఆమెను జైలు అధికారులు చిత్రహింసలు పెట్టారు. విచారణ పేరుతో వచ్చే అధికారులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమ్నెష్టి ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వంటి సౌదీ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చాక ఈనెల పదవ  తేదీన లౌజైన్ Loujain విడుదల చేశారు అయితే సౌదీ లో మహిళలు డ్రైవింగ్ పై ఉన్న నిషేధాన్ని 2018 లో లౌజైన్ ను  అరెస్ట్ చేసిన కొద్ది వారాలకే ఎత్తేశారు.

Leave a comment