చైనా జపాన్లలో దొరికే ఫ్లవర్ స్టోన్స్ చూస్తే నల్లని రాళ్ల పైన చక్కని చామంతి పూలను ఎవ్వరో పెయింట్ చేశారు అనిపిస్తుంది.ఈ రాయిని chrysanthemum stone అని కూడా పిలుస్తారు. నల్లని రంగులో ఉండే ఈ రాళ్ళ లోపల తెలుపురంగు ఖనిజాలు సెలెస్టైట్ లు కేల్సైట్‌లు పువ్వు ఆకారంలో నిక్షిప్తమై ఉండటం ఈ రాళ్ల ప్రత్యేకత అసాధారణ ఖనిజాలతో ఏర్పడటం వల్ల ఈ ఫ్లవర్ స్టోన్ లు రత్నాల జాబితాలోకి వస్తాయి ఇవి దగ్గర ఉంటే అదృష్టమని, అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని నమ్ముతారు ఈ రాళ్లలో పూసే పువ్వులు ప్రకృతి సృష్టించిన ఇంకో అద్భుతం.

Leave a comment