ఈ ప్రపంచం పెంపుడు కుక్కలను ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే వాళ్ళు చాలా మంది. ఇలాటి శునక ప్రియులను ద్రుష్టి లో పెట్టుకొని బ్రిటిష్ కంపెనీ హెకెట్ వెరోనా కుక్కల కోసం డిజైనర్ ప్యాలెస్ లను నిర్మిస్తోంది. శునకం సైజెను బట్టి రెండు రూములతో వీటి నిర్మాణం వుంటుంది. కాలనియల్ విల్లా,స్టానిష్ వలసియో రోమన్ ఇంపీరియాల్ మాన్లన్ ఆకృతుల్లో ఈ కెన్నెల్స్ ఏర్పాటువుతాయి లివింగ్ రూమ్,బెడ్ రూమ్ లో అత్యాధునిక సదుపాయాలు ఉంటాయి. టివి డిస్పెన్సర్లు కాన్ఫరెన్స్ కాలింగ్ సిస్టమ్ కూడా వుంది చక్కని నాణ్యమైన కలప,మార్బల్ ఫ్లోర్ అల్లుమినియం లతో ఇవి చాలా దృడంగా ఉన్నాయి.

Leave a comment